జీన్ పియాజే సిద్ధాంతంలో, పిల్లలు జ్ఞాన వికాసం దశల్లో కనీస వయస్సు ఎంత? A) 2 సంవత్సరాలు B) 7 సంవత్సరాలు C) 0 సంవత్సరాలు D) 12 సంవత్సరాలు Answer : C) 0 సంవత్సరాలు కోహల్బర్గ్ నైతిక అభివృద్ధి సిద్ధాంతంలో, ఏ దశలో పిల్లలు చట్టం మరియు నిబంధనల ఆధారంగా నైతికతను అర్థం చేసుకుంటారు? A) ప్రీ-కన్వెన్షనల్ B) కన్వెన్షనల్ C) పోస్ట్-కన్వెన్షనల్ D) సెన్సరీమోటార్ Answer : B) కన్వెన్షనల్ చామ్స్కీ భాషా అభివృద్ధి సిద్ధాంతం ప్రకారం, పిల్లలు భాష నేర్చుకోవడానికి సహజంగా ఉన్న పరికరం ఏది? A) లాంగ్వేజ్ డెవలప్మెంట్ పథకం B) యూనివర్సల్ గ్రామర్ C) లాంగ్వేజ్ ఆక్విజిషన్ డివైస్ (LAD) D) ఫార్మల్ ఆపరేషనల్ Answer : C) లాంగ్వేజ్ ఆక్విజిషన్ డివైస్ (LAD) ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతంలో, పిల్లలు 12-18 సంవత్సరాల మధ్య ఏ సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు? A) ట్రస్ట్ vs. మిస్ట్రస్ట్ B) ఐడెంటిటీ vs. రోల్ కన్ఫ్యూజన్ C) ఇండస్ట్రీ vs. ఇన్ఫీరియారిటీ D) ఆటోనమీ vs. షేమ్ Answer : B) ఐడెంటిటీ vs. రోల్ కన్ఫ్యూజన్ కార్ల్ రజర్స్ సిద్ధాంతం ప్రకారం, వ్యక్తులు పూర్తి స్థాయి వ్యక్తిత్వ అభివృద్ధి పొందడానికి అవసరమైన ప్రధాన అంశం ఏది? A) శిక్ష B) నిష్కపట సా...
Comments
Post a Comment